PATH Or MIND
I started wondering...
Whether it’s the PATH that's dark
Or
My MIND that's dark
Life seems blind now days...
Remembering Krishna Shastry's verse
How soulful it is.......
ఇంత తెలియని యాత్ర
ఇంత కాల్చెడి యాత్ర
ఎంత కాలమో నాకు దేవ దేవ!
అంతరమ్మున శాంతి
అంతటా నీ కాంతి
అలరింప జేయుమో దేవ దేవ!!
ఇక హిమవంతము వలదు
ఇక నిశీదియు వలదు
నీ సన్నిధియే నాకు దేవ దేవ!
ఒక ప్రభాతమున
ఒక ప్రశాంతమున
ప్రసరింప జేయుమో దేవ దేవ!!
Whether it’s the PATH that's dark
Or
My MIND that's dark
Life seems blind now days...
Remembering Krishna Shastry's verse
How soulful it is.......
ఇంత తెలియని యాత్ర
ఇంత కాల్చెడి యాత్ర
ఎంత కాలమో నాకు దేవ దేవ!
అంతరమ్మున శాంతి
అంతటా నీ కాంతి
అలరింప జేయుమో దేవ దేవ!!
ఇక హిమవంతము వలదు
ఇక నిశీదియు వలదు
నీ సన్నిధియే నాకు దేవ దేవ!
ఒక ప్రభాతమున
ఒక ప్రశాంతమున
ప్రసరింప జేయుమో దేవ దేవ!!
Comments