ఒంటరితనం!!
జీవన గమనంలో ఎప్పుడూ
నీలో ఏదో ఒక మూల దాగి
నీతోపాటు కడవరకూ సాగే
అపురూపమైన నేస్తం!
ఒంటరితనం!!
నీలో విలీనమై
నీతో అనేకమై
గెలుపు ఓటమిలోనా
తేడాలేక ఆర్తితో నిన్ను సేదతీర్చే
చల్లని తీరం!
ఒంటరితనం!!
చెలిమి నిన్ను వెలి వేసినా
వలపు నిన్ను గేలి చేసినా
అభిమానంతో నిన్ను
అక్కున చేర్చుకొని ఆ దరికి చేరవేసే
ఆపన్న హస్తం!
ఒంటరితనం!!
నీలో ఏదో ఒక మూల దాగి
నీతోపాటు కడవరకూ సాగే
అపురూపమైన నేస్తం!
ఒంటరితనం!!
నీలో విలీనమై
నీతో అనేకమై
గెలుపు ఓటమిలోనా
తేడాలేక ఆర్తితో నిన్ను సేదతీర్చే
చల్లని తీరం!
ఒంటరితనం!!
చెలిమి నిన్ను వెలి వేసినా
వలపు నిన్ను గేలి చేసినా
అభిమానంతో నిన్ను
అక్కున చేర్చుకొని ఆ దరికి చేరవేసే
ఆపన్న హస్తం!
ఒంటరితనం!!
Comments