WISH FROM A FRIEND
ఈ పాత బడిన క్షణాలని కోయిల గొంతులో
కలకాలం మిగలనీ..
ఎప్పుడన్నా వెనక్కు తిరిగినప్పుడు
ఆ సంగీతాన్ని వెతుక్కుంటాను!!
పిలిచినా వెంటనే పుట్టిన రోజు నాజూకుగా
రావడం ముదావహం..
వెళ్ళిపో అన్నామని అలిగి మల్లి తిరిగి
రాకపోవడం గడిచిన కాలానికున్న అహం!!
గడచిన కాలాన్ని నెమరువేసుకుంటూ...
రాబోయే కాలమంతా నీవు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆశిస్తూ!!
కలకాలం మిగలనీ..
ఎప్పుడన్నా వెనక్కు తిరిగినప్పుడు
ఆ సంగీతాన్ని వెతుక్కుంటాను!!
పిలిచినా వెంటనే పుట్టిన రోజు నాజూకుగా
రావడం ముదావహం..
వెళ్ళిపో అన్నామని అలిగి మల్లి తిరిగి
రాకపోవడం గడిచిన కాలానికున్న అహం!!
గడచిన కాలాన్ని నెమరువేసుకుంటూ...
రాబోయే కాలమంతా నీవు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆశిస్తూ!!
Comments