ఏమో?


శ్రావణ జల్లులలో
శారద రాత్రులలో
మెరిసిన వర్ణాలెన్నో?
విరిసిన కలువలు ఎన్నో??

జీవన గమకములో
జీవిత గమనంలో
పలికిన రాగాలెన్నో?
కలిసిన హృదయాలెన్నో??

కనుల కలవరింతలలో
మనస్సు భావదొంతరలో
గడచిన స్వప్నాలెన్నో?
నిలిచిన సత్యాలెన్నో??

Comments

Popular posts from this blog

Friends are like memories

A song very close to my heart.....

MUSINGS