జీవనరాగం


ఒక మేఘం
ఒక చినుకు

ఒక రాగం
ఒక పలుకు

మనస్సు పులకరించేది ...
మధురమైన భావనతోనే!!

ఒక గమ్యం
ఒక బ్రతుకు

ఒక నేస్తం
కడవరకు

మనిషి సేదతీరేది...
ప్రేమాలంబనతోనే!!

Comments

Popular posts from this blog

A song very close to my heart.....