నేడు-రేపు
ఈ రోజు నీదైనా
రేపు నాది కాకపోదు..
నేడు నేను ఓడినా
గెలుపు నా తలుపు తట్టకపోదు
అప్పుడు నీవు పిలిచినా
వినలేని సుదూర తీరాల్లో నేనుంటా
ఎంత ప్రయత్నించినా
అందుకోలేని శిఖరాలలో దాగి ఉంటా...!!!
రేపు నాది కాకపోదు..
నేడు నేను ఓడినా
గెలుపు నా తలుపు తట్టకపోదు
అప్పుడు నీవు పిలిచినా
వినలేని సుదూర తీరాల్లో నేనుంటా
ఎంత ప్రయత్నించినా
అందుకోలేని శిఖరాలలో దాగి ఉంటా...!!!
Comments