ఎలా చెప్పను?
ఎవరైనా హృదయపు లోగిళ్ళలోకి ఆహ్వానించి
ప్రేమ ధారలను దోసిలిలో నింపి
నా ప్రేమ రాహిత్యాన్ని తీర్చరా అని చూస్తూ..
జీవితపు ఎడారిలో ప్రేమ అనే
ఒయాసిస్సు కోసం అన్వేషిస్తూ
నిరాశతో నిట్టూర్చా.......
నిట్టూర్పుతో పాటు కన్నీళ్ళు
నా దప్పిక తీర్చాలని కాబోలు..
నేనొక ప్రేమ పిపాసినని
వీటితో నా దాహం తీరదని
ఎలా చెప్పను ఈ నీళ్ళకు
నా కన్నీళ్ళకు ....?
ప్రేమ ధారలను దోసిలిలో నింపి
నా ప్రేమ రాహిత్యాన్ని తీర్చరా అని చూస్తూ..
జీవితపు ఎడారిలో ప్రేమ అనే
ఒయాసిస్సు కోసం అన్వేషిస్తూ
నిరాశతో నిట్టూర్చా.......
నిట్టూర్పుతో పాటు కన్నీళ్ళు
నా దప్పిక తీర్చాలని కాబోలు..
నేనొక ప్రేమ పిపాసినని
వీటితో నా దాహం తీరదని
ఎలా చెప్పను ఈ నీళ్ళకు
నా కన్నీళ్ళకు ....?
Comments