పోరాటం


ముళ్ళు ఉంటాయని గులాబీకి
అందం లేదంటామా?

ఎడబాటు ఉంటుందని మనం
ప్రేమించడం మానుతామా?

రేపు ఎప్పుడో చస్తామని
నేడు శ్వాసించడం ఆపుతామా?

ఓడిపోతామని నేస్తం
మనం పోరాటం మానుతామా??

Comments

Popular posts from this blog

A song very close to my heart.....

Go…Goa…Green