ఎందుకు?

నీ పరిచయంతో బంధాలు అనుబంధాలవుతూ

నీ రాకతో దూరాలు దగ్గరవుతూ

నీ సమక్షంలో యుగాలు క్షణాలవుతూ

కరిగిపోయే జీవనకాలం.....


నీ ఎడబాటులో ఎందుకు మదిలో కలకలం రేపుతుంది?

ఎద లయలో ఎందుకు అనుక్షణం నిన్ను నిలుపుతుంది??

Comments

Vållῐ ★☆ said…
Bavundandi me poem...simple ga..:)

Popular posts from this blog

A song very close to my heart.....

Go…Goa…Green