అనుభవైక నైవేధ్యం !
నీ నవ్వుల్లో కోటి అర్ధాలు
నీ కన్నుల్లో శతకోటి భావాలు
నీ సన్నిధిలో ఎన్ని పెన్నిధులు
నీ మౌనంలో ఎన్నెన్ని రాగాలు
విడమర్చి విషదీకరించడానికి
నీవేమన్నా భాగవత పురాణమా?
కాదు....
అనుభవైక నైవేధ్యం!
అనుకోకుండా నాకు దొరికిన
అరుదైన సౌభాగ్యం!!!
నీ కన్నుల్లో శతకోటి భావాలు
నీ సన్నిధిలో ఎన్ని పెన్నిధులు
నీ మౌనంలో ఎన్నెన్ని రాగాలు
విడమర్చి విషదీకరించడానికి
నీవేమన్నా భాగవత పురాణమా?
కాదు....
అనుభవైక నైవేధ్యం!
అనుకోకుండా నాకు దొరికిన
అరుదైన సౌభాగ్యం!!!
Comments