నిన్ను తలిచి.....
ఆలోచనలు , మనసును కష్టపెట్టి 
కన్నీళ్ళు రప్పించే ఆలోచనలు 
నా మదిని చుట్టుముట్టినప్పుడు
నా భాదలను ఎవరికైనా చెప్పాలనుకున్నా... 
అందుకే.. అక్షరాల రూపంలో  
కాగితంపై పెట్టాలనుకున్నా 
ఇంతలో నిన్ను తలిచాను 
నీ ఆలోచన మది ప్రవేశించాక..
బాదలకు అక్కడ చోటు లేదింక
రాయడానికి మిగిలింది ఏమిక??
Comments